ప్రజల ప్రాణాలకు నష్టం కలిగితే గాని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారా.
గ్రామస్తులు వేడుకున్న పట్టించికోనరా
రెండు నియోజకవర్గ ఎమ్మెల్యే లు. మరియు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
అధికారులు ఇంత నిర్లక్ష్యం
వచ్చేది శివరాత్రి ప్రయాణం ఎలా చేయాలి భక్తుల ఆవేదన
మద్దికుంట.ఇసన్నపల్లి గ్రామాల లింకేజి రోడ్డు.
కామారెడ్డి ప్రజాగొంతుక. కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం. మద్దికుంట. ఇస్సన్న పల్లి గ్రామాల లింకు రోడ్డు ఈ రోడ్డు పై ప్రయాణికుల రద్దీ రోజు రోజు కి పెరుగుతున్నది మద్దికుంట గ్రామంలో మహాశివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు కావున ఈ రోడ్డుపైన ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది దాదాపుగా ఈ రోడ్డు పాడైపోయి రెండు సంవత్సరాలు గడుస్తుంది కానీ ఎలాంటి పాలకులు గాని అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఇప్పుడు వచ్చేది శివరాత్రి పండుగ ఉంటుంది ఇప్పటికైనా మరమ్మత్తులు చేసి లేదా తాత్కాలికంగా ఏదైనా మట్టితో పోసి ఈ రోడ్డును బాగు చేయగలరని భక్తులు మన గ్రామస్తులు కోరుతున్నారు కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా భక్తులు వస్తారు పక్క జిల్లాల నుండి పక్క రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు మరియు విఐపి లు కూడా చాలా మంది వస్తుంటారు పోతుంటారు దర్శనానికి బుగ్గల మాడయానికి కనీసం మహాశివరాత్రి కి అయినా ఈ రోడ్డును తాత్కాలికినైనా కొద్దిగా మరవంతులు చేయాలని భక్తులు మరియు గ్రామస్తులు కోరుతున్నారు ఎన్నిసార్లు ఎంతోమంది అధికారులకు గాని నాయకులకు గాని వినతి పతలు ఇచ్చిన పండించుకోవడం లేదు మరి మద్దికుంట మీద ప్రేమ లేదా లేక రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళందరూ పరలోకం చేరుకోవాలని కోరుకుంటున్నారా రోడ్డుపైన ప్రయాణించే భక్తులు పక్క జిల్లాలను కాకుండా పక్క రాష్ట్రాలను కూడా కుటుంబ సభ్యులతో టూ వీలర్ వెహికల్ పై వస్తూ ఉంటారు వీఐపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఏ కుటుంబ సభ్యులకి ఏం జరిగిన కానీ వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు అయితే మనమేం చేయగలుగుతాం చెప్పండి దయచేసి రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరి అధికారులు కలిసి ఇరగడం తాత్కాలికంగా మట్టితో గాని డాంబర్ తో గానిపూర్తి చేయగలరని భక్తులు కోరుతున్నారు వచ్చేది మహాశివరాత్రి కాబట్టి చాలామంది భక్తులు పక్క రాష్ట్రాల నుండి పక్క జిల్లాలను కూడా వస్తుంటారు పోతుంటారు వీఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చాలామంది వస్తుంటారు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే మనం జరుగుతే మన ఎలా దయచేసి ఈ రోడ్డును తొందరగా పూర్తి చేయగలరని గ్రామస్తులు కోరుతున్నర్