యువ నాయకుల ఆధ్వర్యంలో యువ నాయకుడి జన్మదిన వేడుకలు..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రంలో పలు పార్టీల యువ నాయకుల ఆధ్వర్యంలో యువ నాయకుడు, సామాజికవేత్త, జిల్లా సందీప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాలువలతో సన్మానించి, కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దేవుడు ఆశీస్సులతో ఇంకా ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, గంధ మల్ల నరేందర్, బొమ్మెన సందీప్ గౌడ్,కొండహరికృష్ణ, బోయినీ కొండ స్వామి, కర్రె నరేష్, ,రాజిరెడ్డి, జంగిటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.