అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన చింతల కరుణాకర్ రెడ్డి.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 14:
మెదక్ జిల్లా. శివంపేట మండలం,అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు జంగం దేవలింగం గారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ చింతల కరుణాకర్ రెడ్డి ఆకుల శ్రీనివాస్ గుండు శంకర్,వైస్ ప్రెసిడెంట్ కుల్ల కుమార్, మాజీ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు భూమలింగం (మురళి) అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు సీకేఆర్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది.