Tuesday, July 8, 2025

మహేశ్వరంగడ్డపై…..కేసీఆర్ జన్మదిన వేడుకలు

—- *ఘనంగా తెలంగాణ జాతి పిత…కేసీఆర్ జన్మిందిన వేడుకలు*

*ప్రజా గొంతుక ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్*):

*మాజీ మంత్రి మాహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్ రాజు నాయక్ అధ్యక్షతన, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచే.పాండు యాదవ్,వైస్ చైర్మన్ దేవరంపల్లి.వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో..*

*తెలంగాణ రాష్ట్ర ప్రదాత..*

*బంగారు తెలంగాణ నిర్మాత..*

*జన హృదయ నేత…*

*తెలంగాణ జాతి పిత…* *కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పులమలవేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మహేశ్వరం సి.హెచ్.సి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటి,రోగులకు పండ్లు పంపిణీ చేశారు..*

*కార్యక్రమంలో బి.ఆర్.యస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, బి.ఆర్.యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..*

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp