Wednesday, October 1, 2025

కొమ్మూరి ఆశీర్వాదంతో ముందుకు..

కొమ్మూరి ఆశీర్వాదంతో ముందుకు..

ఘనంగా జననేత జన్మదిన వేడుకలు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ జన్మదినోత్సవం సందర్భంగా జనగామ డిసిసి అధ్యక్షులు జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప రెడ్డి , రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు. కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి నీ హైదరాబాదు లోని వారి నివాసం లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువకులు,కార్యకర్తలు, మహిళ నాయకురాల ఆధ్వర్యంలో జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రధాన అనుచరుడు ,కాంగ్రెస్ పార్టీ జననేత, సామాజికవేత్త, మండల సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు శాలువలతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి టపాసులు పేల్చి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి, వారి తనయుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకొని మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు పేద ప్రజలకు నేరుగా అందే విధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు కృషి చేస్తానని తెలియజేశారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మీ అభిమానంతో కొమ్మూరి ప్రతాపరెడ్డి దీవెనలతో ముందుకు వెళ్తానని తెలియజేశా రు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య , గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి,గాలి కృష్ణ, మాజీ సర్పంచ్ గిద్దల రమేష్,పిన్నింటి నారాయణరెడ్డి, గుర్రపు బాలరాజు, దిడిగా రమేష్,చెరుకూరి శ్రీనివాస్, వేముల వెంకట్ గౌడ్ , వంచ వెంకటరెడ్డి,బడుకోలు శ్రీనివాస్ రెడ్డి,అరవింద్ రెడ్డి, ఎండి గౌస్, అంబాల ఆగయ్యగౌడ్, కళ్లెం రమేష్, పస్తం పోశయ్య, సిరిపాటి రామదాస్, బచ్చన్నపేట టౌన్అధ్యక్షుడుమహాత్మాచారి,తమ్మడపల్లిఅధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్, చిన్నరామచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి, నక్కవని గూడెం ఐలయ్య, కొన్నే సిద్ధిరాములు, లింగంపల్లి సత్తయ్య, మన్సాన్పల్లి సత్తయ్య, పడమటి కేశవాపూర్ సంతోష్ రెడ్డి,బసిరెడ్డిపల్లికనకయ్య, కేసిరెడ్డిపల్లి రమేష్ ,లక్ష్మాపూర్ చిలుక ప్రవీణ్, మండల మహిళా శాఖ అధ్యక్షురాలు ఆమ్రాజ్ భాగ్యలక్ష్మి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp