Saturday, March 15, 2025

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి

.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బీసీ జాతీయ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తోటపల్లి రమణ నాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేశ జనగణలో కులగణన జరపాలి.బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్లమెంట్ సమావేశంలో బీసీలకు 50 శాతం

చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని,దేశ

జన గణనలో కుల గణన దేశవ్యాప్తంగా జరపాలని బీసీ

హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భారత దేశములో

ప్రజలందరికీ జాతి కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా

సమానత్వాన్ని సమాన హక్కులను కల్పించాలని కేంద్రంలో సగానికి పైగా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను

పెరగకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదనికావున సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి

జరగాలంటే అన్ని రంగాల్లో సంపదలో వికేంద్రీకరణ

జరగాలని దేశంలో జంతు గణనలతో పాటు అన్నింటిని

లెక్కలు తీయాలని సగానికి పైగా ఉన్న బీసీ కులగణన లెక్కలు

తీయలని ఉంది అంటున్నారు కొందరు

బీసీ కుల గణన చేసి విద్య

ఉపాధి రంగాలలో మేమెంతో మాకంత వాటా కల్పించాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 50

శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని,

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు

చేయాలని, రెండు లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధి

కొరకు బడ్జెట్లో వెంటనే నిధులు కేటాయించి బీసీలను

ఆదుకోవాలని, కుల వృత్తి పని చేసుకునే బీసీలకు సబ్సిడీ ఇవ్వాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందిం రుణాల చాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని,

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన బీసీ సంక్షేమ సంఘం చర్ల మండలం అధ్యక్షులు కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp