గుడిపూడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం లో భాగంగా నర్సంపేట నియోజకవర్గం లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కన్వీనర్స్ కట్ల రామచందర్ రెడ్డి మరియు గుడిపూడి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు వన్నాల శ్రీరాములు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్సీ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఇంచార్జి బైరి మురళి కృష్ణ
పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి
శ్రీ పులి సరోత్తం రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని ఉపాధ్యాయులను అభ్యర్థించ వలసింది గా కార్యకర్తలను పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో… రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి తడక అశోక్ మరియు సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, వనపర్తి మల్లయ్య నియోజకవర్గంలోని వివిధ మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు